Spread the love

గుంటూరు కారం మిల్లులో అధికారుల తనిఖీలు…

గుంటూరులోని కారం మిల్లులో విజిలెన్స్, తూనికలు, కొలతలు, ఆహార శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. చిలకలూరిపేట రోడ్డులోని పలు కారు మిల్లులలో ఎటువంటి బిల్లులు, రికార్డులు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. రెండు మిల్లులో రూ.17.43 లక్షల విలువ చేసే 13, 915 కిలోల కారం పొడులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.