పేదల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత……. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి

TEJA NEWS

పేదల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత……. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి

110 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత.
వనపర్తి

జిల్లా కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి 110లబ్ధిదారులకు38,84,200/-రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరంచిన్నారెడ్డి మాట్లాడుతూ

సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం అని అన్నారు.

సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల లబ్ధిదారులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ప్రభుత్వ భరోసాకు ప్రతీక అని అన్నారు.

ప్రవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతోంది అని అన్నారు.

ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది అని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.

పేద ప్రజలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.

సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నాం అని అన్నారు.

ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండే తెలంగాణ నిర్మాణానికి అందరం కలిసి కృషి చేద్దాం అని అన్నారు.

కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్ , జిల్లామాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేవన్న యాదవ్, జిల్లామాజీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ చంద్రశేఖర్, వనపర్తి మండల్ మాజీ సింగల్ విండో అధ్యక్షుడు సహదేవుడు, కౌన్సిలర్ పీతంబర్ నాయక్,గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి, వనపర్తి మండల్ కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు నారాయణ, వనపర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు అనిష్ ,వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ NSUI అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్,శ్రీరంగాపురం మండల యూత్ కాంగ్రెస్ గంగాధర్, శ్రీరంగాపురం సర్పంచ్ మద్దిలేటి , అయ్యవారిపల్లె సర్పంచ్ కురుమన్న,సీనియర్ నాయకులు మన్యం యాదవ్, యాదయ్య,ఎల్ల స్వామి, శ్రీనివాస్ గౌడ్,హరిబాబు రెడ్డి, కృపాకర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి,ద్వారాపోగు విజయ్ బాబు, నందిమల్ల రామ్,యుగంధర్ రెడ్డి, రామ్ జీ నాయక్, సురేష్, బాల్ రాజు, గోవర్ధన్, బొట్టు శీను, రాములు, కిరణ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top