Spread the love

చిలకలూరిపేట మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ గ్రంధి ఆంజనేయులు సోదరుడు సాంబశివరావు నిన్న మధ్యాహ్నం స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకొని పట్టణంలోని సూదావారిపాలెంలో లోని వారి స్వగృహం నందు ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, గ్రంధి ఆంజనేయులు ని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్.ఈ కార్యక్రమంలో వారి వెంట గేరా లింకన్, భైరా వెంకట కోటి, సాతులూరి కోటి, దార్ల ఏలియా,నిడమానూరి హనుమంతరావు, చుక్కా డేవిడ్ తదితరులున్నారు.