Spread the love

భవాని నగర్ లో ఘనంగా హోలీ సంబరాలు…

కోదాడ సూర్యాపేట జిల్లా) కోదాడ పట్టణంలోని భవాని నగర్ లో ఘనంగా హోలీ సంబరాలు జరిగాయి. కులమతాలకు అతీతంగా మహిళలంతా ఆనంద ఉత్సాహాలతో రంగులతో హోలీ పండగ జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కోటమ్మ, సునీత, రేణుక ,లక్ష్మీ, కవిత, బుజ్జమ్మ ,కవిత ,లక్ష్మి, పద్మ, విజయ లక్ష్మి, రజిని, రజిత రాజ్యలక్ష్మి, వేదశ్రీ, డాక్షాయిని, మరియమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు….