
గురజాల నియోజకవర్గం శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు..
తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచారం కార్యక్రమం” 12వ రోజు 07-08-2026 శుక్రవారం పిడుగురాళ్ల పట్టణంలోని 302 బూతు శ్రీనివాస కాలనీ నందు “2 ఏళ్ళ నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం “_ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ 6వ వార్డు ఇంచార్జి బిజ్జిలి వెంకట్రావు, 302 బూత్ కన్వీనర్ బిజ్జిలి ఇజ్రాయెల్, 303 బూత్ కో-కన్వీనర్ సపవత్ రామునాయక్, యూత్ అధ్యక్షులు బాణావత్ విజయ్ నాయక్, మైనారిటీ ప్రధానకార్యదర్శి షేక్. జానీ, రాతల రమణి బాయి తదితరులు పాల్గొన్నారు.