Spread the love

మచ్చ బొల్లారం హిందూ స్మశాన వాటిక నుండి డంపింగ్ యార్డ్ ను తరలించాలని కోరుతూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు