Spread the love

ఫొటో సెషన్ ముగించుకుని పవన్ లోపలికి వెళ్తుండగా ఆసక్తికర సన్నివేశం.

పవన్ కల్యాణ్ కు ఎదురొచ్చిన బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీలు.

బాగున్నారా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పలకరించిన బొత్స.

పరస్పరం కరచాలనం చేసుకున్న పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ.