Spread the love

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హత్య కేసు.. సూర్యాపేట డీఎస్పీ రవి పై వేటు

నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో మెంచు చక్రయ్య గౌడ్ మర్డర్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూర్యాపేట డీఎస్పి రవి, సీఐ పై బదిలీ వేటు, ఎస్సైకి మెమో

డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ

మెంచు చక్రయ్య గౌడ్ కుటుంబం సభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని హత్యకు ముందుగా పోలీసులకు సమాచారం ఇచ్చిన కుటుంబ సభ్యులు

ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం వహించిన సూర్యాపేట డీఎస్పీ రవి, తుంగతుర్తి సీఐ పై బదిలీ వేటు, ఎస్సైకి మెమో…