
డివైడర్ను ఢీ కొట్టిన లారీ.
భద్రాద్రి కొత్తగూడెం.
అశ్వరావుపేట మండలం.
అశ్వరావుపేట లోని డివైడర్ నీ ఢీకొన్న లారీ.
భద్రాచలం నుంచి అశ్వరావుపేట మీదుగా వెళుతున్న కంటైనర్ కొత్తగా నిర్మిస్తున్న సెంట్రల్ లైటింగ్ డివైడర్ ని ఢీ కొట్టిన లారీ డివైడర్ కు ఎటువంటి సేఫ్టీ బోర్డులు పెట్టలేదు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి నెమ్మదిగా వెళ్ళవలెను రాసిన ఫ్లెక్సీ గానీ సేఫ్టీ బోర్డులు గానీ ఎటువంటి హెచ్చరికలు పెట్టనటువంటి అధికారులు భద్రాచలం రోడ్డు వైపు ప్రయాణం చేయాలంటే ఈ రోడ్డు వైపు కొత్తగా ప్రయాణం చేసేవారు ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల ఈ రోడ్డు వైపు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
