
మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం..
ఎంఎంటీఎస్ రైళ్లలో పానిక్ మోడ్ బటన్స్.
మహిళల భద్రత కోసం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం
పానిక్ బటన్ ప్రెస్ చేయగానే క్షణాల్లో రైల్వే పోలీస్ వచ్చేలా ఏర్పాట్లు
RPF తో నిఘా
ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆరా.
ఇటీవల మహిళపై అత్యాచారయత్నం
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ భాగ్యనగరం
ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఒక రైల్వే పోలీస్ అధికారి పర్యవేక్షణ
ఇకపై రైళ్లలో ఒక పోలీస్ తో బందోబస్తు.
