
సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల మానవతా సహాయం
మరియమ్మ కుటుంబానికి ఆసరాగా ట్రాఫిక్ పోలీసులు
సూర్యాపేట జిల్లా కేంద్రం….
సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో స్వీపర్ గా పని చేస్తున్న మరియమ్మ కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో , ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది 25 వేల రూపాయలు అందించి మరియమ్మ కుటుంబానికి ఆర్ధికంగా తోడ్పాటు అందించారు ..
