TEJA NEWS

ఇఫ్తార్ విందుకు అందరూ ఆహ్వానితులే – కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రేపు అనగా 28-03-2025 శుక్రవారం రోజున సాయంత్రం 6:00 గంటలకు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ చౌరస్తా వద్ద ఉన్న దర్గా లో డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముస్లిం సోదరులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, పార్టీ శ్రేణులు, డివిజన్ ప్రజలు, పాత్రికేయ మిత్రులు అందరూ రావాలని కార్పొరేటర్ గారు తెలియచేయడం జరిగింది.

స్థలం : గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద ఈద్గా లో
సమయం : శుక్రవారం సాయంత్రం 6:00 గంటలకు

           ఇట్లు

కార్పొరేటర్ కార్యాలయం
124 ఆల్విన్ కాలనీ డివిజన్