
ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచనల మేరకు నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ (జగద్గిరిగుట్ట) మరియు 127 డివిజన్ (రంగారెడ్డి నగర్) సన్నాహక సమావేశం ఆదర్శ్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ ,టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి 126 డివిజన్ అధ్యక్షులు గణేష్,127 డివిజన్ అధ్యక్షులు పెరిక శివ కుమార్,సీనియర్ నాయకులు మేకల ఎల్లయ్య,రషీద్,నరేందర్ రెడ్డి,శ్రీను మరియు డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
