
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి..
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గం :-
గ్రామలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో రూ. 11:00 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు., చిట్యాల మండలం నేరడ గ్రామ పంచాయతీ పరిధిలోని గోల్లోనిబావి గ్రామంలో రూ. 10.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు…
ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, చిట్యాల మార్కెట్ చైర్మన్ నర్రా వినోద – మోహన్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..
