TEJA NEWS

యాదాద్రి భువనగిరి జిల్లా :- రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 73వ వార్షికోత్సవ, 78వ సాధారణ మహసభ కార్యక్రమంలో పాల్గొన్న.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, పద్మశాలి నాయకులు తదితరులు పాల్గొన్నారు..