
బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం హార్జన బస్తీ లో MCWS సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో MCWS సొసైటీ అధ్యక్షులు గుడ్డి బలరాం,జనరల్ సెక్రటరీ బి.బాలరాజు,కోశాధికారి జి.పరమేష్,పెద్దింటి సాయిలు,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,జి.సి.సత్తయ్య,ఈ.కృష్ణ,జి.మల్లేష్,గడ్డం శ్రీను,జి.రాకేశ్,జి.రామరాజు,ఏ.విశ్వనాధ్,జి.జగదీశ్,జి.భరత్,బాలరాజు,ఏ.శ్రీనివాస్,పి.శ్రీహరి,అంజయ్య,సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.
