TEJA NEWS

మందలపల్లి డివైడర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జారే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం. మందలపల్లి సెంటర్ నుంచి దమ్మపేట మండలకేంద్రం చివరి వరకు జరుగుతున్న సెంటర్ లైటింగ్ డివైడర్ పనులను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకుండా డివైడర్ నిర్మాణం కొనసాగించాలన్నారు డివైడర్ పనులు జరుగుతున్న సమయంలో రోడ్లమీద వచ్చి వెళ్లే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.