
కార్యకర్త శివ కుటుంబాన్ని పరామర్శించిన
_మాజీ మంత్రి ఆర్కె. రోజా
పుత్తూరు NGO కాలనీ నందు నందిమంగళం గ్రామానికి చెందిన కార్యకర్త శివ ఇటీవల కాలంలో ఆకస్మికంగా తుదిశ్వాస విడిచారు. ఆ సందర్భంగా గ్రామానికి వెళ్లి శివ చిత్రపటానికి పువ్వు చెల్లి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రకాడసానుభూతి తెలిపి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి ఆర్కె రోజా
ఈ సందర్భంగా పుత్తూరు వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా ప్రతినిధులు, కన్వీనర్, స్టేట్ నాయకులు, నియోజకవర్గం పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
