
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భారతైపై అగ్రరాజ్యం అమెరికా విధించిన సుంకాల(26శాతం)పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. కాగా, ఏప్రిల్ 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ రెండో దశకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే
