
ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జారె
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం.
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.
హైదరాబాద్ తెలంగాణ సెక్రటేరియట్ ముఖ్యమంత్రి సహాయనిధి విభాగంలో అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట దమ్మపేట ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి చండ్రుగొండ మండలాల నుంచి సీయంఆర్ఎఫ్ సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను సంబందిత అధికారికి అందజేస్తున్న శాసనసభ్యులు. జారే ఆదినారాయణ.
