గత కొన్ని సంవత్సరాల గా ఖమ్మం జిల్లా , ఖమ్మం నగరం బోనకల్ రోడ్డులోని , శ్రీరామ్ నగర్, రోడ్ నెంబర్ 7 , ఏస్ బి ఐ బ్యాంక్ దగ్గర స్టడీ అబ్రాడ్ ఎం ఎం వీసా కన్సల్టెన్సీ అనే సంస్థను ఏర్పాటు చేసినారు. ఇప్పటికే వివిధ దేశాలకు యూఎస్, యు కే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ లో (ఎం ఏస్) చదువుకొనుట కొరకు వెళ్లే విద్యార్థిని, విద్యార్థుల కోసం ఈ సంస్థ స్థాపించడం జరిగినదని నిర్వాహకులు తెలిపారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే చాలామంది విద్యార్థులు విదేశాల్లో ఎం ఏస్ పూర్తిచేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. విద్యార్థులకు అనేక రకాల సేవలు అందిస్తూ ఎంతో మన్ననలను పొందుతున్నారు. అలాగే విద్యార్థులకు అన్ని రకముల యూనివర్సిటీలకు అడ్మిషన్స్ తో పాటు ఫైనాన్షియల్ , ఎడ్యుకేషనల్ లోన్స్ కూడా ఇప్పిస్తున్నారు. అలాగే సిబిల్ ప్రాబ్లం ఉన్న విద్యార్థిని ,విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా లోను ఇప్పిస్తున్నారు అది వారి ప్రత్యేకత అని సంస్థ యజమాని డైరెక్టర్ కిలారు మురళి తెలిపారు. అంతేకాకుండా ఈ సంస్థ వారికి ఖమ్మం నగరం తో పాటు నల్గొండ జిల్లా కోదాడ మరియు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నందు కూడా బ్రాంచ్ లు కలవని తెలిపారు
ఖమ్మం లో ఎం ఏం వీసా కన్సల్టెన్సీ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…