TEJA NEWS

జాతీయ ఉపాధ్యాయ అవార్డు ను అందుకున్న జాఫర్ ని అభినందించిన ప్రత్తిపాటి…
చిలకలూరిపేట : డాక్టర్ BR అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని, విద్య, సామజిక, సేవ రంగాలలో పాల్గొన్న నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన జాతీయ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న చిలకలూరిపేట పట్టణానికి చెందిన ప్రయివేట్ ఉపాధ్యాయులు షేక్ జాఫర్ , ఈ సందర్భంగా అవార్డు ను అందుకున్న జాఫర్ ని దుస్సాలువతో సత్కరించి, అభినందించిన మాజీ మంత్రి , నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు