
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడుతున్నారా అయితే జాగ్రత్త సిఐ విష్ణువర్ధన్ రెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్ లో యువత ఎక్కువగా డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు కోల్పోతున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ యాప్ లా జోలికి పోకూడదు, అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఎండలు బాగా కొడుతున్నాయి, అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రాకూడదు, ఎండ నుండి కాపాడుకోవడానికి వాటర్ మజ్జిగ ఇలాంటివి ఎక్కువ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటున్నారు, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు డంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి కేసు ఫైల్ చేసి వారి బండ్లు సీజ్ చేయబడుతుంది, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఎవరు కూడా చేయకూడదు అంటూ వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
