
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ.డీ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ||
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ మరియు లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పై బిజెపి, నరేంద్ర మోడీ ఈడి పేరుతో రాజకీయ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్ ఈ.డి కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో టీపీసీసీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్,టీపీసీసీ ఇంచార్జ్ సెక్రటరీ విశ్వ నాథం,టీపీసీసీ టీపీపీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ,తెలంగాణ రాష్ట్ర మంత్రులు ,శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు, ఎన్ . ఎమ్ .సి అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు,డివిజన్ నాయకులు, యువజన నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు, మైనారిటీ నాయకులు మరియు మహిళ నాయకులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు
