TEJA NEWS

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి వజ్రేష్ యాదవ్ ,ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా జరుగుతున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్,దుండిగల్ మున్సిపాలిటీ,కొంపల్లి మున్సిపాలిటీ మరియు 8 జీహెచ్ఎంసీ డివిజన్లలో పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో పాదయాత్రలు నిర్వహిస్తూ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న విషయాన్ని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి వివరించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి