
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో శాతంతో సత్తా చాటిన
కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు
నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత న్యూస్ ప్రతినిధి
సెకండియర్
బరద్వాజ్ ఎం పి సి – 984
రఘురామ్ ఎం పి సి – 983
N.అశ్విక బైపిసి- 968
నాజ్మీన్ షరీఫ్ బి పి సి – 935
వెంకటేష్ హెచ్ ఈ సి – 924
త్రివేణి హెచ్ ఈ సి – 909
భవిజ్ఞ సి ఈ సి – 898
శిరీష సి ఈ సి – 898
ఫస్టియర్ విద్యార్థులు
అభిరామ్ ఎం పి సి 458
స్పందన ఎం పి సి 452
తహార ఇనమ్ హెచ్ ఈ సి- 451
ఉమేష్ సల్మా హెచ్ ఈ సి – 442
మహేశ్వరి బి పి సి – 363
ఇంద్రజ బి పి సి – 362
శివానంద్ సి ఈ సి- 346
అమూల్య – 342
అమీనా బేగం హెచ్ ఈ సి -396
సాయి ప్రకాష్ హెచ్ ఈ సి – 390
విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరుర్చి రాష్ట్ర స్థాయిలో ,జిల్లా స్థాయిలో ర్యాంక్ లు సాధించారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రతిభను కీర్తిస్తు కళాశాల ప్రిన్సిపాల్ బి. రామిరెడ్డి ,ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సమర్ధవంతంగా విద్యాబోధన చేసిన
లెక్చరర్స్ కృషిని ,విద్యార్థుల పట్టుదల ను అభినందించారు.
భవిష్యత్తులో కల్వకుర్తి కళాశాలను రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచే లక్ష్యంతో పని చేస్తామని ప్రిన్సిపాల్ రామి రెడ్డి సార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వేణుసార్ అధ్యాపకులు సదానందం గౌడు, రమాకాంత్,మహబూబ్ అలీ, శ్రీనివాస్,మల్లేష్, రాజేష్ ,పరుషరాం ,జుబేర్ ,బాల్ రాజ్,రాజేష్, భీమేశ్ , జుబేర్, రామస్వామి, రవిందర్,నరెందర్ ,స్వాతి ,లక్ష్మయ్య, హైమద్ తదితరులు పాల్గొన్నారు.
