
ఉగ్రవాది సానుభూతిపరుడిపై కేసు నమోదు.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఉగ్రవాది సానుభూతిపరుడిపై కేసు నమోదు.. అరెస్ట్ చేసిన పోలీసులు
ఝార్ఖండ్‌లోని బొకారోలో మహ్మద్ నౌషాద్ (31) అనే వ్యక్తి ఉగ్రవాదులకు సానుభూతి తెలిపినందుకు అరెస్టయ్యాడు. పాకిస్తాన్, లష్కరే తోయిబాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. “ధన్యవాదాలు పాకిస్తాన్, లష్కరే తోయిబా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.” బలిదిహ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు
