
నల్లచెరువు కట్ట సుందరీకరణకు ప్రత్యేక చర్యలు
అహల్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు
వనపర్తి పట్టణం నల్ల చెరువు సుందరీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు
అయన నల్ల చెరువు కట్టపై ఉదయపు నడక చేపట్టారు
కట్ట పై ఉన్న పట్టణ వాసులతో అయన మాట్లాడారు.
నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ లోని యువకులతో, చిన్నారులతో మాట్లాడారు
కట్టపై ఉన్న చెట్లను తొలగించి పూలచెట్లను నాట్టాలని సూచించారు.
కిరణం దుకాణ్ దారులతో ముచటించారు
చిరువ్యాపారులతో మాట్లాడారు
నల్లచెరువు కట్టను పూర్తి స్థాయిలో సుందరీకరణ చేస్తామని మ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
