TEJA NEWS

పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు కు శుభవార్త చెప్పిన సర్కార్

జూన్ 1వ తేది ఉదయం 10గంటలకు రాత పరీక్ష

గుంటూరు, వైజాగ్, విజయవాడ, కర్నూల్, తిరుపతి లలో పరీక్ష కేంద్రాలు

జూన్ 1న తుది రాత పరీక్ష వ్రాయనున్న నాలుగు లక్షల 49మంది కానిస్టేబుల్ అభ్యర్థులు