
బిజెపి పార్టీ కార్యకర్తను ఆదుకున్న సాటి కార్యకర్తలు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన బిజెపి కార్యకర్త కాసుల అరవింద్ చారి పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోగా అతని కుటుంబానికి
బిజెపి నేత జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి సహకారంతో బిజెపి నాయకులు, కార్యకర్తలు యాభై ఐదు వేల రూపాయలు (55000/-) తక్షణసాయంగా అందించడం జరిగింది గత పదిరోజులుగా ఆకుటుంబానికి బిజెపి పార్టీ ఆఫీసులోనే షెల్టర్ కలిపించడం జరిగింది భవిష్యత్తులో కుటుంబాన్ని ఆదుకుంటామని తల్లోజు ఆచారి భరోసా ఇవ్వడం జరిగింది…అలాగే కల్వకుర్తి పట్టణానికి చెందిన మిత్ర ఫౌండేషన్ వారు అరవింద్ చారి ఇద్దరు పిల్లలను పదవ తరగతి వరకు చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం
