
పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ .
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ –
పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలనీ సూచించారు.
మహిళా లకు చట్ట పరం గా, చట్టాలపై అవగాహనా కల్పించాలని sp శ్రీనివాస్ రావు ci లను ఆదేశాలు జారీ చేశారు.
పోక్సో కేసులు, మహిళల పై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ కేసులు, మిస్సింగ్ కేసులు మొదలైన కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.
పల్నాడు జిల్లా లోని అన్నీ స్టేషన్ లకు చెందిన CI, పాల్గొన్నారు.
