
నాయి బ్రాహ్మణులకు వేతనం పెంపు కూటమి ప్రభుత్వంకు ధన్యవాదాలు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు
రాష్ట్రంలోని దేవాలయాల కళ్యాణకట్ట కేశఖండనశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు రూ.20 వేలనుంచి నెలవారి వేతనం రూ. 25 వేలకు పెంచుతూ కూటమి ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 130 నీ తీసుకురావడంతో ఎంతో ఉపయోగపడుతుందని ఇందు కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అదే విధంగా నాయు బ్రాహ్మణులకు నామినేటెడ్ పదవులల్లో ప్రత్యేక ఆవశాలు కల్పించాలని ప్రభుత్వాని కోరారు.
