TEJA NEWS

ఘట్కేసర్ మున్సిపాలిటీ 6వ వార్డు లో వేస్తున్న CC రోడ్డు పనులు పరిశీలిస్తున్న ఘట్కేసర్ మున్సిపాలిటీ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ,

ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ 10 లక్షల నిధులతో 6వ వార్డు లో జరుగతున్న CC రోడ్డు పనులు పరిశీలించమని గత పాలక వర్గం సహకారం తో CC రోడ్డు ఏర్పాటు కు ఆమోదం తెలిపారని, రానున్న రోజుల్లో ఘట్కేసర్ మున్సిపాలిటీ లో ప్రతి వార్డు అభివృద్ధి లో ముందుకు తీసుకెళ్తానని తెలుపడం తో ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు…..

ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ నాశ్రీన్ సుల్తానా , నాయకులు సిరాజ్ , నాగేష్ , వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు….