
భారతీయ జనతా పార్టీ దుండిగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కి మున్సిపాలిటీ పరిది అన్ని గ్రామాలలో నెల కొన్న వివిధ ప్రజా సమస్యలు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో సాంక్షన్ అయ్యి పెండింగ్ లో ఉన్న పనులు వెంటనే పూర్తి అయ్యేలాగా చొరవ తీసుకోవలను వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి,మహిళా నాయకురాలు ఎన్ రోజా, కొమ్ము ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
