
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, నరసాపురం గ్రామం లో మారిశెట్టి రామారావు ఇటీవల స్వర్గస్తులైనారు.. నేడు వారి పెదకార్యం సందర్భంగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ …
ఈ కార్యక్రమంలో వీరి వెంట జనసేన పార్టీ నాయకులు ప్రగడ జోగారావు , ఇంటి దుర్గాప్రసాద్ , దాకారపు సతీష్ , ఇంటి ప్రసాద్ , చోంగ తేజ , ప్రగడ దేవి వర ప్రసాద్ , త్రిపుర శెట్టి తాతజి , చోంగ సత్తిబాబు , పందుల్ల దుర్గ ప్రసాద్ , ఇంటి స్వామి , మారిశెట్టి త్రిమూర్తులు , తెలుగుదేశం పార్టీ నాయకులు పదపాటి దుర్గారావు , రాయపాటి సత్తిబాబు , దాకారపు తాతయ్య , కట్ట సత్తిబాబు , బాలాజీ , కోర్పు రాజేష్ , పిత శ్రీను , తదితరులు పాల్గొన్నారు..
