TEJA NEWS

తెర్లపురి గ్రామంలో వెలసిన యాటగిరి నరసింహస్వామి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం తెల్లపురి గ్రామంలో శ్రీశ్రీశ్రీ యాటగిరి నరసింహస్వామి జీర్ణోదరణ మరియు సంప్రోక్షణ నూతన విగ్రహ గణపతి శివలింగ ఆంజనేయ ధ్వజ స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు అదేవిధంగా గ్రామాలలో రైతులు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు పి పి మధుసూదన్ రెడ్డి, నారాయణ, రామ సుబ్బారెడ్డి, లోకేష్ బాబు, అన్నయ్య, మరియు గ్రామ వైసిపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు