TEJA NEWS

విజయనగరం జిల్లా

ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబానికి ‘చేయూత’ అందజేత

ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డుకు ‘చేయూత’గా రూ.3,25,180/-ల చెక్ను అందజేత.

హెూంగార్డు కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,