TEJA NEWS

ఉప్పల్ మాజీ MLA బండారి రాజిరెడ్డి మృతికి సంతాపం తెలిపిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఉదయం మరణించిన మాజీ MLA రాజిరెడ్డి

హబ్సిగూడ లోని నివాసానికి వెళ్లి రాజిరెడ్డి పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్