TEJA NEWS

రోడ్డు సైడ్ టిఫిన్ బండి వద్ద దోశ తిన్న ఎంపీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం

ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమయ్యే ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి. ఉదయం రోడ్డు సైడు టిఫిన్ బండి వద్ద దోశ తిన్నారు.అశ్వారావుపేటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో కలిసి వెళుతూ, పోలీస్ స్టేషన్ రింగ్ సెంటర్ లో ఆగారు. రోడ్డు సైడ్ ఉన్న టిఫిన్ బండి వద్దకు ఓ సామాన్యుడు మాదిరిగా వెళ్లి ఆఫ్ దోస తిన్నారు. సార్ బలే సింపుల్ అంటూ స్థానికులు ఆశ్చర్యంగా చూశారు.