TEJA NEWS

Former Prime Minister Rajiv Gandhi's death anniversary

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులు ఆర్పించిన…

  • జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య…
  • మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్…

గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్నికి జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత తిరుపతయ్య… మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం సరితమ్మ మాట్లాడుతూ దేశానికి దిశ నిర్దేశం చూపిన మార్గదర్శకుడని,ఆధునిక భారతదేశానికి పునాదులు వేసి,అణగారిన బతుకుల్లో వెలుగులు నింపి ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బ్రతికిన మహనీయుడని కొనియాడారు….

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు,లత్తిపురం వెంకట్రామిరెడ్డి,మహ్మద్ ఇసాక్,అమరావాయి కృష్ణారెడ్డి, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అల్వాల రాజశేఖరరెడ్డి,మహేష్, జనార్థన్,నాగ శంకర్, స్వామి నాయుడు,పాతపాలెం ఆనంద్ గౌడ్,ధరూర్ కుర్వ శ్రీనివాసులు, డి.ఆర్.శ్రీధర్,గువ్వల గోపాల్, ఉప్పేరు సూబాస్,బ్రహ్మానంద రెడ్డి,కరాటే సత్యం, కీఫాయిత్,మ్యడం రామకృష్ణ, షాష,రాము యాదవ్,కమ్మరి రాము,మేస్త్రీ కృష్ణ, నాగరాజు, గంజి రాము తదితరులు ఉన్నారు


TEJA NEWS