TEJA NEWS

Low pressure in Bay of Bengal

హైదరాబాద్:
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకా శముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈనెల 24న బంగాళాఖాతంలో వాయు గుండంగా బలపడే అవకా శముందని తెలిపారు.

దీంతో వాయుగుండం ఏపీపై ప్రభావం చూపదని అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశలు న్నాయి తెలిపారు.

ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది వాతవరణ శాఖ…


TEJA NEWS