TEJA NEWS

రాజీవ్ యువ వికాసానికి 1984 దరఖాస్తులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

రాజీవ్ యువ వికాసానికి అశ్వారావుపేట మండల వ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లకు 1984, దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.దరఖాస్తుదారుల తుది జాబితాను ఈ నెల 20 న ఉన్నతాధికారులకు అందజేస్తామని ఆయన చెప్పారు. ఇందులో రూ. 50 వేల లోపు 29,రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు 66,రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల 1236, రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు 653 దరఖాస్తులు వచ్చాయన్నారు.