
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కలసి నేరుగా గ్రామంలో సమావేశమైన MLA -BLR
మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామంలో త్రాగు నీటి మరియు కరెంట్ సమస్యలపై అధికారులతో కలసి గ్రామస్థుల సమక్షంలో సమావేశం అయిన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR .. . గ్రామస్థుల నుంచి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులకు పరిష్కరించాలని సూచించారు…
అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా చర్యకు తీసుకోవాలని అన్నారు….
నేరుగా MLA తమ గ్రామానికి వచ్చి సమస్యలు తెలుసుకున్నందుకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
