TEJA NEWS

భారతీయులకు శత్రువులా మారుతున్న ట్రంప్!

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని చాలా మంది భారతీయులు కోరుకున్నారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక మన దేశానికి వరుస షాకులు ఇస్తున్నారు. తాజాగా ఇండియాలో యాపిల్ ప్లాంట్లను పెట్టవద్దని ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్కు చెప్పారు. అమెరికా దిగుమతులపై పూర్తిగా టారిఫ్స్ ఎత్తివేస్తున్నట్లు ఇండియా తనతో చెప్పిందని మానసికంగా దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా భారత్, పాక్లను పోలుస్తూ పదేపదే కామెంట్స్ చేస్తున్నారు.