TEJA NEWS

అనాథ చిన్నారులతో కలిసి మంత్రి సీతక్క భోజనం

మంత్రి సీతక్క అనాథ చిన్నారులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో అనాథ పిల్లలతో కలిసి మంత్రి భోజనం చేశారు. వారితో సరదాగా ముచ్చటించారు. అండగా ఉంటానని భరోసానిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ పాల్గొన్నారు