జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి

జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి

TEJA NEWS

Death of Jawahar Lal Nehru

భారత దేశ తోలి ప్రధాన మంత్రి, ఆధునిక భారత నిర్మాత భారతరత్న జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నెహ్రు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు అవిజె జేమ్స్, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, బాచుపల్లి కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి, 21 వ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ (లడ్డు), 24 డివిజన్ ఇంచార్జి మల్లికార్జున్, 125 డివిజన్ అధ్యక్షులు MD. లాయక్,డివిజన్ అధ్యక్షలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేష్, మేడా శ్రీనివాస్, గఫ్ఫార్, శ్రీశైలం యాదవ్, మధుసూదన్ రెడ్డి, కలీం, అజయ్, ఖయ్యుమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS