
*గాజులరామారం హనుమాన్ దేవస్థానంలోని శ్రీ ఆంజనేయ స్వామి పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ *
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలోని హనుమాన్ దేవస్థానంలో *మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ * కుమారుని హనుమాన్ మాలధారణ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ శ్రీ ఆంజనేయ స్వామివారి పూజలో పాల్గొన్నారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ హనుమాన్ మాలధారణలో ఉన్న స్వాములతో కలిసి శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి వారికి పాలాభిషేకం,పూలహారాలు స్వాముల భజన మంత్రాల మధ్య శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు..
ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు,భక్తులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
