
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చొరవతో రోడ్డు ప్రారంభం ||
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని క్రాంతి నగర్ లో సీసీ రోడ్ పూర్తిగా పాడువటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో బస్తి వాసులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి. ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్ నిర్మాణానికి 54,00,000 రూ మంజూరు చేయించి రోడ్డు ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . అనంతరం కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొలన్ కృష్ణ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి,కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ బల్ రెడ్డి, టీపీసీసీ లెబర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్సింగ్ రావు,1వ డివిజన్ అధ్యక్షులు రాజి రెడ్డి, జనరల్ సెక్రటరీ నవీన్ కుమర్, జి వి రెడ్డి, బుగ్గ రెడ్డి, శ్రీధర్, రాజ సుర, రాఘవేందర్ రెడ్డి, కృష్ణ చైతన్య, జగన్, జి కోటేశ్వర్ రావు, నర్సింహులు, పి సురేష్, ఎస్ ఎల్ వి నరేష్, కిషోర్, శ్రీపతి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గొంగుల జిత్తు, హరియా నాయక్, దయాకర్ రెడ్డి, సంజీవ రెడ్డి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
