
వినుకొండ మహానాడులో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, ఎంపీ లావు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా
పట్టణంలోని Y కన్వర్షన్ హాలులో సోమవారం నిర్వహించిన వినుకొండ నియోజకవర్గం మహానాడు కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీరియస్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు , నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు , ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ , టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ , జీడిసిసిబి చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు మానుకొండ శివప్రసాద్ , గంగాధర్ లు పాల్గొన్నారు. ఈనెల 27 నుండి 29 వరకు జరిగే మహానాడు ను విజయవంతం చేయాలని, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై నేతలు సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
