
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ ఆస్బెస్టాస్ హిల్స్ కాలనీలోని హనుమాన్ గుడిలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన కుమారుని హనుమాన్ మాలాధారణ సందర్భంగా హనుమాన్ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు..
అనంతరం హనుమాన్ మాలధారణ స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు..
